కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
6ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది.
8కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
10క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి