నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
28ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
30నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
31బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోర వద్దు
32కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి