యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను
8దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీనురాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.
9షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.
10యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను
11నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.
12ఆహాజునేను అడుగను యెహోవాను శోధింప నని చెప్పగా
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి