మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
55ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
56మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
57అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి