పదియవవాడు యిర్మీయా,పదకొండవవాడు మక్బన్నయి.
11ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
12ఎనిమిదవ వాడు యోహానాను, తొమి్మదవవాడు ఎల్జాబాదు,
13పదియవవాడు యిర్మీయా,పదకొండవవాడు మక్బన్నయి.
14గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,
15యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి