ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
17తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
18ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
20ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి