వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
6అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.
8వారికి ఈసంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
10అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి