ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
1ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవే శించి
2దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
3యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి