అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
38అప్పుడు వాడుయేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా
40అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.
42యేసుచూపుపొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను;
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి