కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
26దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయ ములు.
28కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
29భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి