యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
1యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
2అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూత
3అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచు దురు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి