వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.
31హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.
33వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.
35కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి