వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
1ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.
2దాను నఫ్తాలి గాదు ఆషేరు.
3వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
4యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
5అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి