యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు
12ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రా యేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను.
13దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి
14యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు
15నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ
16ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి