పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
62దహనబలిగా ఒక చిన్న కోడెను
63ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను
64పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను
65సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.
66పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీష దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి