దీనిని గొప్ప వెలకు అమి్మ బీదల కియ్యవచ్చునే అనిరి.
7ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.
8శిష్యులు చూచి కోపపడిఈ నష్టమెందుకు?
9దీనిని గొప్ప వెలకు అమి్మ బీదల కియ్యవచ్చునే అనిరి.
10యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?
11బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి