శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
17శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
18వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
19వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి