ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
2ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను.
3అయి నను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చు చుండిరి.
4ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక
5యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి