అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
26పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
27అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై
29నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి