జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,
6పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
7ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
8జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి