పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
41వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
42సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
43పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
44ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి