షల్లూము అమర్యా యోసేపు
40మక్నద్బయి షామై షారాయి
41అజరేలు షెలెమ్యా షెమర్యా
42షల్లూము అమర్యా యోసేపు
43నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు
44వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి