గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.
35గిబియోను తండ్రి యైన యెహీయేలు గిబియోనులో కాపురముండెను, అతని భార్యపేరు మయకా.
36ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు
37గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.
39నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి