యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
1యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వత ములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రక టించుము
3ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభు వైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థల ములను నాశనము చేసెదను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి