బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
13జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
14జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
15బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
16బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
17అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి