లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
10లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా
11లేయాఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
12లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా
13లేయా నేను భాగ్యవంతురా లనుస్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి