కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
40మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు
41అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
42కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
43మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి