ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి
2పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి