దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.
48విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.
49మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
50దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.
52యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి