ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.
37బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర.
38ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా.
39ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా.
40ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి