హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
37ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,
38పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,
39హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,
40లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి