హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
20అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
21హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
22హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
23జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
24హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి