మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
2నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
3మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి