షెమయా యోయారీబు యెదాయా
4ఇద్దో గిన్నెతోను అబీయా.
5మీయామిను మయద్యా బిల్గా
6షెమయా యోయారీబు యెదాయా
7సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు.వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.
8మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి