హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
9తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
10యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
11హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
12ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
13బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి