యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
1యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
2నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
3పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి