సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.
11మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
13సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.
15అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి