జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
2దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)
4జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
5దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
6అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి