హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
8మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు
9బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,
10హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
12గెజెరు రాజు, దెబీరు రాజు,
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి