ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి
1కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.
2ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి
3ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి