షంషెరై షెహర్యా అతల్యా
24హనన్యా ఏలాము అంతోతీయా
25ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
26షంషెరై షెహర్యా అతల్యా
27యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
28వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి