ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
20కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
21రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
22ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
23చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి