అహీరామీయులు అహీరాము వంశస్థులు;
38బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;
39అహీరామీయులు అహీరాము వంశస్థులు;
41వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి