ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
31పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
33ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను
34పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
35ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి