దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
11ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
12సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
13దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
14ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి