అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
1అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నానుమీరందరు బాధకే కర్తలుగాని ఆదరణకు కర్తలుకారు.
3ఈ గాలిమాటలు ముగిసిపోయెనా?నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి