అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
17అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
18అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
19అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
20అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
21నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమా లున కట్టి ఉంచితినని చెప్పెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి