ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
14ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
15మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
16ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
17ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
18వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి