యెడతెగక ప్రార్థనచేయుడి;
15ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
16ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
17యెడతెగక ప్రార్థనచేయుడి;
18ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
19ఆత్మను ఆర్పకుడి.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి