కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా
24వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
25గిబియోను రామా బెయేరోతు మిస్పే
26కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా
27సేలా ఎలెపు యెరూషలేము అనబడిన ఎబూసీ గిబియా కిర్యతు అను నవి; వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు.
28వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.
ఈ వచనాన్ని ఇతర భాషల్లో కూడా చదవండి